Sunday, May 5, 2024
- Advertisement -

రెజీనా అలా గర్భం దాల్చింది

- Advertisement -

అవును.. నిజంగానే.. టాలీవుడ్ హీరోయిన రెజీనా గర్భం దాల్చింది. అయితే.. రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో అంతకన్నా కాదు. ఓ సారి అర్థరాత్రి తన ఫ్రెండ్స్ కలిసి రోడ్డుపైకి వెళ్లినపుడు.. అనుకోకుండా.. అప్పటికప్పుడు తాను గర్భవతిగా ఎలా మారాల్సి వచ్చిందో.. రెజీనా ఇలా వివరించింది.

ఓ రోజు రాత్రి.. తన స్నేహితులతో కలిసి.. రెజీనా రోడ్డుపైకి వెళ్లిందట. తనకు సడన్ గా స్వీట్స్ తినాలని అనిపించిందట. షాపులన్నీ మూసేసి ఉండడంతో.. వెతికి వెతికి మరీ.. ఓ స్వీట్ షాపు దగ్గర ఆగారట. కానీ.. ఆయన షాపు అప్పుడే మూసేసి వెళ్లిపోతున్నాడని రెజీనా చెప్పింది. ఎంత బతిమాలినా.. షాపు తెరిచేందుకు నో చెప్పినట్టు వివరించింది.

చివరికి ఎలాగైనా స్వీటు తినాల్సిందే అని ఫిక్స్ అయిన రెజీనా.. తాను గర్భవతిని అనీ.. స్వీటు తినాలన్న కోరికతో బయటికి వచ్చాననీ చెప్పిందట. ఇంకేముంది.. ఆ షాప్ అతను ఫ్లాట్. వెంటనే షాప్ ఓపెన్ చేసి మరీ.. రెజీనా అడిగిన స్వీట్ ఇచ్చేశాడట. ఆ విషయాన్ని రీసెంట్ గా గుర్తు చేసుకున్న రెజీనా.. షాప్ అతనికి థ్యాంక్స్ కూడా చెప్పింది. తను దొంగ గర్భం దాల్చడం వెనక అసలు స్టోరీ ఇదీ.. అంటూ గలగలా నవ్వేసింది.

{youtube}v=mNH2Kkbwzq0{/youtube}

Related

  1. రెజీనా నే కావాలంటా..!
  2. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  3. బూతు సినిమాల హీరోయిన్ కి అసలు సిగ్గే లేదు
  4. హీరో కోసం వెంట పడుతున్న హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -