Friday, April 19, 2024
- Advertisement -

ఈ వారం అమెజాన్ లో ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

- Advertisement -

ఒకప్పుడు మన జీవితం ఎంతో బిజీగా ఉండేది. ఉదయం లేవగానే ఉరుకులు పరుగులు పెడుతూ ఆఫీసులకు, స్కూళ్లకు కాలేజీలకు పరుగులు పెట్టే వారు. కానీ ప్రస్తుతం మన జీవితం తిన్నామా.. పడుకున్నామా? అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యక్తికి తీవ్ర స్థాయిలో ఉండటంతో అన్ని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. అదేవిధంగా థియేటర్లు సైతం మూతపడటంతో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ విడుదలవుతున్నాయి.

ఈ క్రమంలోనే వెబ్‌సిరీస్‌, ప్రత్యేక షోల ద్వారా ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పోటీపడుతున్నాయి . ఈ క్రమంలోనే ప్రాంతీయ చిత్రాలతో పాటు పాన్‌ ఇండియా లెవల్‌ వెబ్‌సిరీస్‌లు అందిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం ఏ ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్నాయో ఓ లుక్కేయండి.

Also read:ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!

సమంత, ప్రియమణి,మనోజ్‌ భాజ్‌పాయి ప్రధాన పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన “ది ఫ్యామిలి మెన్ 2” సిరీస్‌ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. కొకైన్‌కు బానిసైన ఓ వ్యక్తి క్రిమినల్ గ్యాంగ్ లీడర్ గా ఎలా ఎదిగాడని తెలుసుకోవాలంటే డామ్‌ సిరీస్‌ చూడాల్సిందే. ఈ సిరీస్ జూన్ 4 శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. ఇదే కాకుండా ఈ వారం హెడ్‌ ఎబోవ్‌ వాటర్‌’ అనే ఫిక్షనల్‌ డాక్యుమెంటరీ, ‘ద మార్టేనియన్‌’, ‘ద విచెస్‌’ చిత్రాలు కూడా జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Also read:క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -