Monday, April 29, 2024
- Advertisement -

యూత్ ఫుల్ యాక్షన్ హారర్‌ మూవీగా నేనే నక్షత్ర

- Advertisement -

యూత్ ఫుల్ యాక్షన్ హారర్‌ చిత్రంగా వస్తోంది “నేనే నక్షత్ర”. సంగ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై కిషోర్ కుమార్, శ్రీ నయోనీక హీరో హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిన్న చిన్న అపార్ధాల కారణంగా ప్రేమికులు సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఆ తర్వాత ఆత్మలుగా మారి చాలా బాధపడుతున్నారనే కాన్సెప్ట్‌తో కథ సాగుతుంది. సినిమా అంత గోవా అందాలతో కలర్ ఫుల్ గా ఉంటుందన్నారు దర్శక నిర్మాత సాంగ కుమార్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనీ… ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి… ప్రేమను ఎలా గలవాలి అనే కథ తో అందమైన పాటలతో సూపర్ యాక్షన్ ఫైట్స్‌తో మీ ముందుకు వస్తునామన్నాడు హీరో కిషోర్ కుమార్.

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ మళ్లీ సటైర్లు

కేతికా శర్మ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -