Monday, April 29, 2024
- Advertisement -

తుఫానులో సందడి చేసిన నటి… తిట్టిపోస్తున్న జనం!

- Advertisement -

ప్రస్తుతం మన దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓవైపు కరోనా మహమ్మారి మరో వైపు టౌటే తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది.ఉత్తర భారతదేశ రాష్ట్రమైన మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో టౌటే తుఫాన్ భీభత్సం కారణంగా ప్రజల తమ ఇల్లు విడిచి బయటకు రావడానికే భయపడుతుంటే అందుకు భిన్నంగా ఓ ప్రముఖ సీరియల్ నటి మాత్రం టౌటే
తుఫాను కారణంగా రోడ్లపై విరిగిన చెట్ల మధ్య హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే ప్రముఖ సీరియల్ నటి దీపికాసింగ్ ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’ అనే హిందీ టీవీ సీరియల్ లో నటించింది. దీన్ని తెలుగులో ‘ఈ తరం ఇల్లాలు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ తాజాగా టౌటే తుఫాను కారణంగా విరిగిన చెట్ల మధ్య డాన్స్ చేస్తూ హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసి తుఫానుని ఆపాలని ప్రయత్నించకండి .మీరు ఆపలేరు. అలాగని సైలెంట్ గా ఉండకండి. ప్రకృతికి కౌగిలించుకోండి. తూఫాన్ తనంతట తానే వెళ్ళిపోతుంది అనే క్యాప్షన్ పెట్టి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Also read:కొత్త ఇంట్లోకి చేరబోతున్న మహేష్ బాబు.. ?

ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యత గల పౌరురాలిగా ఇంట్లో ఉండాల్సింది పోయి బయటకు రావడమే కాక ఇలాంటి చోట హాట్ ఫోటో షూట్ నిర్వహించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Also read:ఆ స్టార్ హ్యాండ్ ఇవ్వడంతో అ!2 ఆగిపోయిందంటున్న డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -