Sunday, May 12, 2024
- Advertisement -

కాటమరాయుడు పై నితిన్ కామెంట్స్

- Advertisement -
Nithiin Comments On Katamarayudu

ఫ్యాక్షన్ లీడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సారి కాటమరాయుడు సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ కావడంతో నిరుత్సాహంలో ఉన్న అభిమానులకు ఈ మూవీ ఉత్సాహాన్ని ఇచ్చింది.

పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ కాటమరాయుడు సినిమాను చూసి తన నందాన్ని అభిమానులతో పంచుకున్నారు. “కాటమరాయుడులో యాక్షన్, రొమాన్స్, హీరోయిజం అన్ని  సూపర్. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది” అంటూ ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, శృతి హాసన్ జోడి మరోసారి మెప్పించిందని, వారి ఇద్దరి కెమిస్ట్రీ చక్కగా పండిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్  శరత్ మరార్ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు నెలకొల్పతుందని అంచనా వేస్తున్నారు.

{youtube}gRzbQhTC7P8{/youtube} 

Related

  1. ఆద్యా పుట్టిన రోజు వేడుకలో కాటమరాయుడు
  2. కాటమరాయుడు మూవీ రివ్యూ
  3. పవన్ క్రేజ్ మామూలుగా లేదు.. కాటమరాయుడు పక్కా హిట్..
  4. కాట‌మ‌రాయుడు సూపర్ హిట్టా..? అట్టర్ ప్లాపా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -