Friday, May 17, 2024
- Advertisement -

పవన్ క్రేజ్ మామూలుగా లేదు.. కాటమరాయుడు పక్కా హిట్..

- Advertisement -
Pawan Kalyan Craze

టాలీవుడ్ లో పవన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ప్లాప్ అయిన హిట్ అయిన అదే క్రేజ్ ఉంటుందని మరోసారి కాటమరాయుడు నిరూపించింది. ఏ సినిమాకి జరగని బిజినేస్ ఈ సినిమాకి జరిగినట్లు సమాచారం. అలానే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఏ హీరో తీసుకొని రెమ్యునరేష్ తీసుకున్నాడట.

ఇక ఈ కాటమరాయుడు సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ లుక్ లతో అదరగొట్టాడు. దాంతో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ నెల 24 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా యూనిట్.. ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తోంది.

కాటమరాయుడు మూవీ కి సంబంధించిన టీ షర్ట్స్ ని అలానే.. ఈ సినిమాలో పవన్ వాడిన పచ్చ రంగు తుండువలను అన్ లైన్ లో మరియు డీలర్ల వద్ద.. తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కాటమారాయుడు రిలీజ్ అయ్యే అన్ని కేంద్రాల్లో లభ్యమవుతాయని  చిత్ర నిర్మాణ సంస్థ  తెలిపింది. ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని వారికి అందుబాటు ధరకు ఇవి ఇవ్వనున్నారు. అన్ లైన్ లో వాటిని కొనదలచిన వారు katamarayudustore.com అనే వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేస్కోవచ్చు. ఏది ఏమైనా కాటమరాయుడు పక్కా సూపర్ హిట్ అవుతుండని ఫ్యాన్స్ అంటున్నారు.

{youtube}Wg4qL1L0jPs{/youtube}

Related

  1. పవన్ పద్ధతి పై జగన్ సంచలన వ్యాఖ్యలు
  2. ఊహించని రెంజ్ లో పవన్ రెమ్యునరేషన్.. ఎంతంటే..?
  3. పవన్ వల్ల జగన్ భాదపడుతున్నాడా.. అందుకే ఇలా చేస్తున్నాడా..?
  4. అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఘోరమైన కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -