Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తర్వాత సినిమా దర్శకుడు ఇతనే?

- Advertisement -
ntr eyes on raviteja script

ప్రస్తుతం ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు రవితేజ. అయితే ఈ హీరో కోసం డైరెక్టర్ బాబీ ఓ స్టోరీ రెడీ చేసాడట. ఇప్పుడు ఆ కథ ఎన్టీఆర్ వద్దకు వచ్చిందట. ఎన్టీఆర్ కు కథ బానే నచ్చిందట.. కానీ బాబీ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్లాప్ తర్వాత బాబీ రవితేజ కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడట.

రవికి కథ నచ్చిన పారితోషికం విషయంలో తేడా రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో అదే కథని ఎన్టీఆర్ కు వినిపించాడట బాబీ. ఎన్టీఆర్ కు కథ నచ్చందట కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే అనిల్ రావిపూడి కి కూడా మాటిచ్చాడట ఎన్టీఆర్. అనిల్ పక్కాగా స్క్రిప్ట్ తో వస్తే అది నచ్చితే అనిల్ తోనే సినిమా చేస్తాడు లేదంటే అప్పుడు బాబీ కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడట. ఒక హీరోతో చేయాలనుకున్న సినిమా మరో హీరో తన్నుకుపోవడం కామన్ ఇక్కడ అయితే ఇంకా ఎన్టీఆర్ మాత్రం ఏది తేల్చుకోలేదట.

Related

  1. ఎన్టీఆర్ బ్రతకడానికి కారణం నేనే.. శ్రీనివాస రెడ్డి
  2. నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?
  3. ఎన్టీఆర్ తరవాత కెసిఆర్ 
  4. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -