Monday, May 6, 2024
- Advertisement -

నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?

- Advertisement -
jr ntr behind nithins love story

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తిరుగులో ఫాలో ఉన్నాడు. వరసగా మూడు సూపర్ హీట్స్ కొట్టడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే టాలీవుడు లో యంగ్ హీరో నితిన్ లవ్ మ్యాటర్ పెద్ద సంచలనం అయ్యింది.

ఇష్క్ సినిమాతో స్టార్ట్ అయిన నితిన్ సెకెండ్ ఇన్నింగ్స్‌ ఎక్కడ బ్రేకులు లేకుండా దూసుకెళ్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ గా ఉన్న నితిన్ పెళ్లికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే నితిన్ ప్రస్తుతం ఓ అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నితిన్ లవర్ ఎవరో కాదు అఖిల్ కి కాబోయే భార్య శ్రియ భూపాల్ కి బెస్ట్ ఫ్రెండ్ అంట.

శ్రియ ద్వారానే ఆ అమ్మాయి నితిన్ కి పరిచయం కావడం..  అ పరిచయం ప్రేమగా మారడం జరిగిందట. ఇది ఇలా ఉంటే నితిన్ లవర్ ఎన్టీఆర్ కు కూడా బెస్ట్ ఫ్రెండేనంట. నితిన్ కు కాబోయే మామగారు ఓ బడా బిజినెస్ మ్యాన్ అని ఆయనకు.. ఎన్టీఆర్ చాలా క్లోజ్ రిలేషన్ ఉందని టాక్. ఇక నితిన్ ప్రేమ విషయం కూడా ఎన్టీఆర్ కు ముందే తెలుసంట. ఈ పెళ్లిని సెట్ చేసెందుకు ఎన్టీఆర్ సైతం రంగంలోకి దిగారు అని టాక్ వినిపిస్తోంది. నితిన్ పెళ్లి పెద్దగా ఎన్టీఆర్ ఉండబోతున్నాడని టాక్ టాలీవుడ్ వర్గాల అంటున్నాయి.

Related

  1. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల
  2. నితిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే?
  3. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
  4. అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -