Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!

- Advertisement -
ntr property value shocks

బాల నటుడిగా బాల రామాయణం సినిమాలో నటించి.. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలందుకొని, కొన్ని అపజయాలతో ప్రస్థానం సాగించాడు. యువ హీరోల్లో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు ఎన్టీఆర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని ఎన్టీఆర్ ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు. నందమూరి తారక రామారావు తనయుడు హరికృష్ణ కు రూ 200 కోట్లు వారసత్వంగా ఇచ్చాడు.

ఆ సంపదను హరికృష్ణ రూ 1800 కోట్లు తన వారసులకు సమానంగా పంచాడు. ఎన్టీఆర్ కు వారసత్వంగా రూ 600 కోట్లు వచ్చింది. ఇలా వచ్చినదాన్ని కొంతకాలంగా బిజినెస్ చేస్తూ, సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించాడు ఎన్టీఆర్. అంతే కాకుండా నవరత్న ఆయిల్, పౌడర్ యాడ్లలో నటించి చాలా సంపాదించాడు ఎన్టీఆర్.

మలబార్ గోల్డ్ కు 2 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకొని బాగానే పోగు చేసాడు ఎన్టీఆర్. తన భార్య లక్ష్మీ ప్రణతి తన పుట్టింటి నుంచి రూ 500 కోట్లు తీసుకువచ్చింది. ఇలా ఎన్టీఆర్ ఆస్తుల విలువ లెక్క గడితే మొత్తగా రూ 2300 కోట్లు. టాలివుడ్ లో డబ్బున్న హీరోల్లో ఎన్టీఆర్ 7 వ స్థానంలో ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు.

Related

  1. మహేష్ బాబు ఆస్తి ఎంతో తెలుసా?
  2. ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ఉపాసన!
  3. ఆమె మెడకు గొలుసులు వేసి నిర్భంధించాడు!
  4. షాకింగ్ చేస్తున్న రామ్ చరణ్ ఆస్థి వివరాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -