Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది!

- Advertisement -
NTR New Look for His Upcoming Movie

ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమా కోసం ఇప్పటికే చాలా లుక్స్ ట్రై చేయడా.. ఒక న్యూ లుక్ కి ఫిక్సయినట్లు తెలుస్తుంది. సంక్రాతి కానుకగా మొదలు కాబోతున్న ఎన్టీ కొత్త సినిమాలో మూడు గెటప్పులో కనిపించనున్న విషయం తెలిసిందే. రివేంజ్ డ్రామాగా సాగే ఈ చిత్రంకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమాలోని మూడూ గెటప్పుల్లో యంగ్ స్టార్ గెటప్ కథాపరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది కావడంతో ఈ గెటప్ కోసం యంగ్ టైగర్ చాలా లుక్స్ ట్రైచేసి ఒకటి ఫైనల్ చేశారట.. పైగా ఈ గెటప విషయంలో జూనియర్ చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి గెటప్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ.. న్యూలుక్స్ తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కూడా కనిపించి అలరించాడు.

ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి మంచిమార్కులే పడ్డాయి. దాంతో ఈ మధ్య కాలంలో పర్సనల్ స్టైలిష్ ని కూడా అపాయింట్ చేసుకున్న జూనియర్… తన లుక్ డ్రెస్ హెయిర్ స్టైల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ – బాబీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాత. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా మొదలు కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.

Related

  1. రికార్డు సృష్టించబోతున్న ఎన్టీఆర్!
  2. ఎన్టీఆర్ బ్రతకడానికి కారణం నేనే.. శ్రీనివాస రెడ్డి
  3. నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?
  4. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -