Monday, May 20, 2024
- Advertisement -

ప‌వ‌ణ్‌, త్రివిక్ర‌మ్ కొత్త సినిమా విడుద‌ల వాయిదా….

- Advertisement -
Pavan kalyan and trivikram new movie release postponed on decumber

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాను చూడాల‌నుకున్న అభిమానుల‌కు ఇది చేదు వార్తే. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు జ‌ల్సా,అత్తారింటికి దారేది సిన‌మాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని సాధించాయి. వీరి కాంబినేష‌న్‌లో రాబోయే సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పవన్ గత చిత్రాలు సర్థార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే సినిమా చిత్రం యూనిట్ ఈసెప్టెంబ‌ర్‌లోనే సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసుకుంది.అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈసినిమా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కావ‌డంలేద‌ని తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

సినిమా విడుద‌ల వాయిదాకు ప్ర‌ధానంగా రాజకీయ కారణాలతో నెల రోజులు పాటు పవన్ షూటింగుకిబ్రేక్ ఇవ్వనున్నాడట. దీంతో సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ద‌సరాకు కాకుండా సినిమాను దీపావళి లేదా డిసెంబర్ నెలల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.అభిమానులు డిస్సెంబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే…

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}TSR0OThMaRQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -