Friday, May 10, 2024
- Advertisement -

ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా వైసీపీదే విజ‌యం………

- Advertisement -
Prashant Kishor survey faver of ysrcp in 2019 elections in Andhra Pradesh

దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. 2014 ఎన్నిక‌ల్లో మోదీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసిన కిషోర్ అధికారంలోకి భాజాపా వ‌చ్చింది.బీహార్‌లో కిషోర్ వ్యూహం ప‌లించ‌లేదు.

అయితే ఇప్పుడు వైసీపీకి రాజకీయ సలహాదారుగా నియమితుడైన సంగతి బహిరంగ రహస్యం.ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ప‌నులు మొద‌లు పెట్టిన ప్ర‌శాంత్ కిషో…ర్రాష్ట్రంలో తొలుత పరిస్థితులు అంచనా వేసుకునేందుకు ఒక సర్వే చేయించుకున్నారు.

{loadmodule mod_custom,GA1}

ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించిన అంశాన్ని టీడీపీ ఆస్థ‌నా ప‌త్రికలు కూడా ధ్రువీక‌రించాయంట‌.సర్వే తర్వాత ఒంటిరిగా వెళ్లడం కంటే మిగిలిన రాజకీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగడమే మంచిదని జగన్‌కు ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారని మాత్రమే సదరు పత్రిక ప్రచురించింది.దీని ప్ర‌కారం చూసుకుంటె ఇక్క‌డ కూడా మ‌హాకూట‌మిగా ముందుకెల్లాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.
అయితే స‌ర్వే ఫ‌లితాల‌ను చూసి అతి విశ్వాసంతో ఉండ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది.ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలో ఎన్నిక‌లు ఇప్పుడు జ‌రిగినా వైసీపీకి 100 సీట్లు గ్యారెంటీగా వ‌స్తాయ‌ని తేలింద‌ట‌.టీడీపీకి 40 సీట్లు….మిగితా సీట్ల‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని స‌ర్వేలో తేలింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఫలితాలు వైసీపీ పక్షాన ఏకపక్షంగా ఉంటాయని సర్వే తేల్చింది.

{loadmodule mod_custom,GA2}

అయితే కోస్తాలో ముందునుంచి వైసీపీ కొంత బ‌ల‌హీనంగా ఉండ‌టం తెలిసిందే.ఇప్పుడు మాత్రం వైసీపీ,టీడీపీ మ‌ధ్య తీవ్ర పోటీ ఉండ‌నుంది. కోస్తాలో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీనే ఉండే అవకాశం ఉందని తేల్చారు. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే వైసీపీయే పైచేయి సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారు. బీజేపీ, జనసేన ప్రభావం మాత్రం పెద్దగా లేదని ప్రశాంత్‌ సర్వే తేల్చింది. జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకే ఎక్కువగా నష్టం జరగనుంది. అదే సమయంలో ఈ ఫలితాలను చూసి అతివిశ్వాసంతో ఉండవద్దని వైసీపీ శ్రేణుల‌ను హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}lUR0W5r9QTQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -