Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కళ్యాన్ గురించి రాజమౌళి తండ్రి ఏమన్నారో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ప్రతి విజయం వెనుక తన తండ్రి ఉన్నారని పలు సందర్భాల్లో తెలిపారు. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కథలు అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని… ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందని చెప్పారు.

పవన్ కళ్యాన్ ఒక డైనమైట్ లాంటి వారని.. ఆడియన్స్ కేవలం ఆయన్ని చూడటానికే వస్తారని.. వెండితెరపై అమ్మాయిలతో సాంగు, విలన్లను చిత్తకొట్టడం.. ప్రజలకు మంచి పనులు చేస్తూ మంచి సందేశాన్ని ఇవ్వడం చూస్తూనే ఉంటాం. పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఆయన సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు. డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందని… పవన్ పెద్ద డైనమైట్ అని చెప్పారు.

హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

అర్ధరాత్రి పూట చావుబతుకుల్లో ఆదుకున్న హీరో..!

లాక్ డౌన్ ఎఫెక్ట్: పెయింటర్ గా మారిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -