Friday, May 17, 2024
- Advertisement -

పవన్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడంటే?

- Advertisement -
pawan trivikram movie gets opening date

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది. కాగా  ఈ సినిమా ప్రారంభోత్సవ సమయం రానే వచ్చింది.

ఇంతకీ పవన్ – త్రివిక్రమ్ ల సినిమా ప్రారంభం ఎప్పుడో తెలుసా… నవంబర్ 5న. అవును పవన్ కళ్యాణ్ వరస సినిమాలు చేస్తూ.. షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇప్పటికే.. డాలీ డైరెక్షన్లో పవన్ కాటమ రాయుడు అనే సినిమా చేస్తుండగా.. ఆర్టీ నేసన్ డైరెక్షన్లో ఏ ఎం రత్నం నిర్మించనున్న సినిమాని  కూడా ప్రారంభించి లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మూడో సినిమా కూడా లైన్లో పెడుతున్నాడు పవన్. నవంబర్ 5 న ఈ సినిమా ప్రారంభం కానుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.. పవన్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సమంత. పవన్ తో సమంతకు ఇది రెండో సినిమా. నాగచైతన్య తో పెళ్లి అనుకున్నాక తెలుగులో మరే సినిమా అంగీకరించలేదు కానీ పవన్ సినిమాని మాత్రం ఓకే చేసింది సమంత.

Related

  1. సమంత, సిద్దార్ధ బ్రేకప్ కథ!
  2. చైతూ ని చీట్ చేసిన సమంత!
  3. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!
  4. పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -