Tuesday, April 23, 2024
- Advertisement -

ఐశ్వర్య పై సంచలన కామెంట్ చేసిన ఆత్త

- Advertisement -
jaya bachchan fair on aishwarya rai

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తోంది. అయితే బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ ఇటీవల జరిగిన వేడుకల్లో తన కోడలు ఐశ్వర్య రాయ్ ఫై పరోక్షంగా ఫైర్ అయ్యినట్లు తెలుస్తుంది..వివరాల్లోకి వెళ్తే..

ముంబై లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జయా బచ్చన్ మాట్లాడుతూ..” సినిమావాళ్ళు బరితెగించారని , ఇప్పటి చిత్రాల్లో భారతీయత కనిపించడం లేదంటూ, పాశ్చాత్య సంస్కృతి కి బాగా అలవాటు పడిన మనవాళ్ళు అసలు సినిమాలో బట్టలు వేసుకుంటున్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన కామెంట్ చేసి సంచలనం సృష్టించింది.

అయితే ఈ మాటలు విన్న వారంతా.. ఈ మాటలన్నీ కూడా తన కోడలు ఐశ్వర్య రాయ్ ఫైనే అని అంటున్నారు. ఇటివలే ఐశ్వర్య రాయ్ దిల్ హై ముష్కిల్ అనే సినిమాలో ఓ రెంజ్ లో రెచ్చిపోయి నటించింది. నటించడమే.. కాకుండా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న రణబీర్ కపూర్ తో విచ్చలవిడిగా శృంగార సన్నివేశాలు చేసింది. అందుకే జయ బచ్చన్ పరోక్షంగా విమర్శించిందని అంటున్నారు.

Related

  1. ఐశ్వర్యా రాయ్ ఇలాంటి పని చేస్తోంది ఏంటి?
  2. పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోయిన ఐశ్వర్య!
  3. తెలుగులో టాప్ ఐదు చిత్రాలు ఏవో తెలుసా?
  4. గడ్డం గీయించుకున్న త్రిష సిస్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -