Sunday, May 19, 2024
- Advertisement -

చైతూ ని చీట్ చేసిన సమంత!

- Advertisement -

సమంత, నాగ చైతన్య ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. పెళ్లి కూడా చెసుకోబోతున్నారు. ఇటివలే నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో నాగ చైతన్య, సమంత చాలా అనందంగా ఉన్నారు. ఇద్దరు కలిసి పార్టీ కూడా కూడా చేసుకున్నారు. అయితే నాగచైతన్య ని సమంత ఎందుకు మోసం చేసింది.. అసలు ఏంటి ఆ మోసం అనుకుంటున్నారా…?

అయితే, మోసం చేసింది అంటే ఏదో అనుకోవద్దు ఎందుకంటే మోసం చేసింది కేవలం బ్యాడ్మింటన్ ఆడే టైంలో మాత్రమే. నాగచైతన్య మోసం చేసి ఈ బ్యాడ్మింటన్ ఆటలో గెలిచింది సమంత. నాగచైతన్య, సమంత కలిసి బ్యాడ్మింటన్ ఆడినప్పుడు సమంత నాగచైతన్య పై గెలిచిందట. చైతును చీట్ చేసి గెలిచానని ట్వీట్ చేసింది సమంత.

అయితే సమంత చేసిన ట్వీట్ ని కొంత మంది నెటిజన్లు మరోలా అర్ధం చేసుకొని నాగచైతన్య, సమంత పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చైతూ ని మోసం చేసి లవ్ లో పడేసావని రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సమంత సరదాగా పెట్టిన ట్విట్ నెటిజన్ల కు మంచి ఆట విడుపుగా తయారయ్యింది.

{youtube}M1O2Qnyr5SU{/youtube}

Related

  1. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!
  2. సమంతా – నాగ చైతన్య లో ఎవరు ముందు ప్రపోజ్ చేసారు
  3. ఏంటి ఇది సమంతకు రెండో వివహమా?
  4. సమంత గురించి నా గురించి ఏవేవో మాట్లాడారు – ఎన్టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -