Friday, May 9, 2025
- Advertisement -

ఇప్పటి కుర్రాళ్ళు కన్యలను కోరుకోవట్లేదు – పియా బాజ్పాయ్

- Advertisement -
Pia Bajpai Sensational Comments

ఈ మధ్య కాలంలో పాపులర్ కావడానికి చాలా మంది హీరోయిన్స్ ఒకటే రూట్ లో వెళ్తున్నారు. సౌత్ లో హీరోలు మగపెత్తనం చూపిస్తున్నారంటూ రాధికా ఆప్టే చెబితే.. సెక్స్ కోర్కెలు తీర్చమన్నాడు ఓ డైరక్టర్ అంటూ లేఖ వాషింగ్టన్ కామెంట్ చేసింది. వేధించారని హీరోయిన్ వేద చెబితే.. అసభ్యంగా ప్రవర్తించారని మాధవిలత చెప్పింది.

ఇలా అందరూ సెక్స్ రిలేటెడ్ కామెంట్లే ఎక్కువగా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్ళకపోయినా కూడా.. జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న యవ్వారంపై మాట్లాడుతున్నానంటూ.. అంతగా పాపులర్ కాని హీరోయిన్.. రంగం ఫేం పియా బాజ్పాయ్ చెప్పింది. ”ఇప్పటి తరం కుర్రాళ్ళు నాకు వర్జిన్ (కన్య) కావాలని కోరుకోవట్లేదు. ఇంకా ఎవరైనా అలా అడుగుతున్నారంటే.. ఖచ్చితంగా అది పెద్దల ప్రభావం వలనే. అందుకే మనకు కన్నెపొరను తిరిగి రూపొందించే సర్జరీలు చిన్న చిన్న టౌన్లలో ఇంకా చేయించుకుంటున్నారు.

కాని సిటీలో మాత్రం అలాంటివేం లేవు” అంటూ కామెంట్ చేసింది పియా. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘మీర్జా జూలియట్’ సినిమా వచ్చే వారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆల్రెడీ బికినీ షూట్లతో అల్లల్లాడిస్తున్న పియా.. ఇప్పుడు ఈ వర్జినిటీ కామెంట్లతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

{youtube}UxTDLoyqgfA{/youtube}

Related

  1. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?
  2. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  3. బెడ్ పై నగ్నంగా రెచ్చిపోయిన హాట్ హీరోయిన్!
  4. స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్ హన్సిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -