Saturday, May 4, 2024
- Advertisement -

రవితేజ తమ్ముడితో.. పోసానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

- Advertisement -
Posani Krishna Murali behind Bharath Love Marriage

ఇప్పుడు హీరో రవితేజ తమ్ముడు భరత్ యాక్సిడెంటులో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అసలు భరత్ కి పెళ్లి అయింది..? పిల్లలు ఉన్నారా అనే విషయం మాత్రం చాలా మందికి తెలియలేదు. మాములుగా రవితేజ ఫ్యామిలీలో రవితేజతో సహా ఎవ్వరి పర్సనల్ లైఫ్ ను కాస్త కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడరు.

{loadmodule mod_custom,GA1} 

మరి భరత్ సంగతి ఏంటి..? వాస్తవానికి.. ఒకప్పుడు భరత్ గురించి ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో.. పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. తాను తమిళ్ నాడు లో ఉన్నప్పుడు పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసేవాడినని.. పరుచూరి వారు ఒక రూమిచ్చారని..  ఆ రూములో ఉన్నప్పుడు ఒకసారి భరత్.. శిరీష అనే ఒకమ్మాయిని తీసుకుని వచ్చాడని.. ఈమెను పెళ్లి చేసుకున్నయని.. మీరే సాయం చేయాలని అడిగాడని చెప్పాడు. అయితే అప్పటికి రవితేజ పెద్ద హీరో కాదు. వచ్చిన చిన్న పాత్రలు చేసుకుంటూ వేళ్తున్నాడు. ఆ టైంలో.. పోసాని భరత్ కు తన రూమిచ్చేసి.. మూడు రోజులపాటు తాను వేరే చోట పడుకున్నాడట. ఇదంత పూర్తిగా తెలుసుకోని పరుచూరి ఫ్యామిలీ.. ఇంటికి అమ్మాయిలను తెచ్చాడు అంటూ మనోడ్ని అక్కడి నుండి వెళ్లగొట్టారట. ఆ తర్వాత పరుచూరి వారి మెట్లు  ఎన్నడూ ఎక్కలేదు అంటూ పోసాని తెలిపాడు.

{loadmodule mod_custom,GA2} 

ఇకపోతే భరత్ ఆ తరువాత ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని.. కాని వారు కలిసున్నారో లేదో తనకు తెలియదని కామెంట్ చేశాడు. పోసాని మాటలు బట్టి చూస్తే.. భరత్ కు ఎప్పుడో పెళ్ళయ్యిందనమాట. అయితే 46 ఏళ్ళ భరత్ ఈ మధ్యనే ఒకమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని.. ఆమె అమెరికాలో ఉందనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా.. భరత్ గురించి ఇప్పుడు కొత్తగా కొన్ని విషయాలను బయటపడ్డాయి.

{youtube}1R1JNfV8Jzw{/youtube}

{youtube}_8N4sCPdKGk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బిగ్ బాస్ షో కోసం పోసాని ఎంత అడిగారో తెలుసా..?
  2. ఏపీ పాలిటిక్స్‌కు జగన్ బెటర్.. పవన్ కి షాక్ ఇచ్చిన పోసాని!
  3. మోసంచేసిన ప్రియుడిది ఏం కోసిందో తెలుసా…?
  4. అల్లు అర్జున్ చేతిలో ఉన్న ఈ వస్తువు ఏంటో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -