Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అర్జున్ చేతిలో ఉన్న ఈ వస్తువు ఏంటో తెలుసా..?

- Advertisement -
allu arjun playing with fidget sppinner in audio function

అల్లు అర్జున్ తాజా సినిమా దువ్వాడ జగన్నాథం.. విడుదలకు రెడీ అవుతోంది. ఈ మధ్యే.. ఈ సినిమాకి సంబంధించి ఆడియో ఫంక్షన్‌ కూడా చేశారు. అయితే.. ఈ పంక్షన్ లో మొత్తం అల్లు అర్జున్ చేతిల్లో ఓ చిన్న ఆట వస్తువు లాంటిది కనిపించింది. ఈ పంక్షన్ జరిగినంత సేపు.. చేతుల్లో ఆడిస్తూనే ఉన్నాడు.

{loadmodule mod_custom,GA1} 

ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ నే చూస్తున్న వారికి అతడి చేతుల్లో ఉన్న వస్తువేమిటా అనేది ఆసక్తి కలిగించింది. డీజే షూటింగ్ గ్యాప్‌లో ఉన్న ఫొటోలు, మేకింగ్ వీడియోలను పరిశీలిస్తే కూడా బన్నీ చేతిలో అదే వస్తువు ఉంది. హరీశ్ శంకర్‌తో ముచ్చటిస్తూ మానిటర్‌ను చూస్తున్న సమయంలోనూ దానిని వదల్లేదు. అంతేకాకుండా సీటీమార్ అనే పాటలోనూ అల్లు అర్జున్ చేతిలో ఆ వస్తువు కనిపించడం గమనార్హం.  మరి, ఆ వస్తువేంటి..? అంటే ‘ఫిడ్జెట్ స్పిన్నర్’ అని అంటున్నారు. దీన్ని ‘ట్రై స్పిన్నర్’ అని కూడా పిలుస్తారట. 1993లో దీనిని పలు మానసిక వ్యాధులతో బాధపడే వారికోసం, ఒత్తిడిలో ఉన్నవారి కోసం తయారు చేశారు.

{loadmodule mod_custom,GA2} 

మరి, ఫిడ్జెట్ స్పిన్నర్ వాడేంత ఒత్తిడి బన్నీకి ఏముంది అని అంటే.. డీజే సినిమాలో బన్నీ పాత్ర చాలా భావోద్వేగంతో ఉంటుందట. అందుకే ఆ స్పిన్నర్ ద్వారా ఒత్తిడి తగ్గించుకుంటున్నారట. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ ఫిడ్జెట్ స్పిన్నర్‌కు బన్నీ ద్వారా మంచి పాపులారిటీనే లభిస్తోంది మరి.

{youtube}lFS-UdJnUpY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. హీరోయిన్ల నడుముల గురించి అల్లు అర్జున్ కామెంట్స్
  2. గత జన్మలో అల్లు అర్జున్‌.. ఏంటో తెలుసా..? జ్యోతిష్యుడి ఏం చెప్పాడు..?
  3. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్
  4. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -