Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ స్వార్ధం కోసమే జనత గ్యారేజ్ వాయిదా ?

- Advertisement -

జనతా గ్యారేజ్ విడుదల విషయం లో ఆగస్ట్ 12 అంటూ అప్పట్లో చాల హడావిడి చేసారు. షూటింగ్ మొదలైన రోజునే సినిమా గురించి విడుదల తేదీ చెప్పేసి ఆగస్ట్ 12 మార్చే సమస్యే లేదు అంటూ చాటింపు వేసారు.

షూటింగ్ కూడా అనుకున్నట్టుగా ఫాస్ట్ గానే లాగిస్తూ వచ్చారు కూడా. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్న సరైన సమయం లో సినిమా వాయిదా అంటూ షాక్ ఇచ్చాడు కొరటాల శివ. ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వకూడదు అని ముఖ్యంగా ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు. ఆయన ఏవేవో కారణాలు చెబుతున్నారు కానీ లాంగ్ వీకెండ్ కోసమే సినిమా వాయిదా వేసినట్టు తెలుస్తోంది , ఓవర్ సీస్ మార్కెట్ మీద ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్నాడు. పైగా శ్రీమంతుడు లాంటి క్లాస్ సినిమా తీసిన డైరెక్టర్ తో సినిమా కావడం తో అది ఓవర్ సీస్ లో బాగా కలక్ట్ చేస్తుంది.

సెప్టెంబర్ 2 అప్పుడు అయితే వరసగా 2 , 3 , 4 , 5 తేదీలు శలవులు వచ్చాయి. లాంగ్ వీకెండ్ కారణంగా జనం ఈ సినిమాకి ఓవర్ సీస్ లో పోటెత్తుతారు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో ఈ లెక్కలో ఈ సినిమా కి చాలా మంచి ఓపెనింగ్స్ రావచ్చు అక్కడ . ఇది మనసులో పెట్టుకుని ఎన్టీఆర్ వాయిదా వేయించాడు అనే ఒక వాదన నడుస్తోంది మరి.

Related

  1. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!
  2. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ
  3. ఎన్టీఆర్ మిస్ అయ్యాడు… వెంకటేష్ దూకేసాడు
  4. ఎన్టీఆర్ కు మోహన్‌ లాల్ తలనొప్పి!
  5. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో ఎప్పుడంటే ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -