Thursday, May 2, 2024
- Advertisement -

సోనియా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి వయసు అయిపోయే కొద్ది లీడ్ రోల్స్ అవకాశాలు తగ్గిపోతాయి. దాంతో అత్త, తల్లి పాత్రలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు హీరోయిన్ గా నటించిన వారే తల్లిపాత్రలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు అందుకు ఒప్పుకోరు. తాజాగా ఓ నటి కూడా ఇలానే ఫీలయిందట. అంతేకాకుండా తాను కూడా త్రిష, నాయనతార లతో కలిసే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనను మాత్రం తల్లిపాత్రలు చేయమని ఎలా అడుగుతారని దర్శకనిర్మాతలపై మండిపడుతుందట.

దర్శకుడు సెల్వ రాఘవన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయిన సదరు హీరోయిన్ కొన్నేళ్లకే అతడి నుంచి విడిపోయింది. ఐతే అప్పటికే ఆమెను అందరూ మరిచిపోయారు. హీరోయిన్ గా ఛాన్స్ లు లేవు. సైడ్ క్యారెక్టర్లు మాత్రమే లభించాయి. తెలుగులో ‘టెంపర్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. తమిళంలోనూ ఇలాంటి రోల్సే చేస్తోంది. ఐతే తాను ఇప్పటికీ అందంగానే హీరోయిన్ గా నటించేందుకు తగిన ఫిట్నెస్ తోనే ఉన్నానని.. ఇప్పట్లో తల్లి పాత్రల్లో నటించనని అంటోంది.

ఇంతకీ ఆమె ఎవరంటే .. ‘7/జి బృందావన కాలనీ’ సహా కొన్ని సినిమాలతో తమిళ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనియా అగర్వాల్. తనకింకా తల్లి పాత్రలు పోషించే వయసు రాలేదని.. కానీ ఈ లోపే తనకు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేయడం ఏంటని సీరియస్ అవుతుంది సోనియా. ప్రస్తుతం సినిమాలో మెయిన్ కారెక్టర్స్ కోసం సోనియా ఎదురు చూస్తోందట.

సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

మోనాల్ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళిన అభిజిత్, అఖిల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -