Saturday, May 18, 2024
- Advertisement -

ఎండకాలంలో మరింత వేడి పుట్టిస్తున్న ప్రియాంక

- Advertisement -
priyanka chopra hot spicy look

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శనను చేస్తుంది. బీ టౌన్ లో ఎలాంటి ఈవెంట్ అయినా సరే ప్రియాంకా వస్తుంది అంటే ఎలాంటి డ్రెస్ వేసుకొస్తుందో అని ఆరా తీయడం మొదలుపెట్టారంటే పిసి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఓ పక్క వేసవిలో ఎండలు మండిపోతుంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఓ సలహా ఇస్తుంది ఈ అమ్మడు. అంతేకాదు రెండ్ టాప్ తో అమ్మడు చేసిన అందాల ప్రదర్శన ప్రేక్షకులను వెర్రివాళ్లను చేస్తుంది. కంఫర్ట్ గా ఉండేందుకు తను ఇలా డ్రెస్ వేసుకున్నా అని చెబుతూ పిక్ ఆఫ్ ది డేగా ప్రియాంకా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రెడ్ కలర్ టాప్.. కనిపించి కనిపించని అందాలు అబ్బో.. సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ హల్ చల్ చేస్తుంది. హాలీవుడ్ బాట పట్టిన తర్వాత పిసిలో ఓ రేంజ్ చేంజెస్ వచ్చాయని చెప్పాలి.

{loadmodule mod_custom,Side Ad 1}

పక్కా హాలీవుడ్ హీరోయిన్ గా సోయగాలు పోతుందని అంటున్నారు. వాటిని నిజం చేస్తూ అమ్మడు చేసే ఈ హాట్ షో కిక్ ఇస్తుంది. మరి అమ్మడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో కాని తన అందాలతో మాత్రం అందరిని మళ్లీ అటెన్షన్ అయ్యేలా చేసింది. వేసవిలో మరింత వేడిపుట్టిస్తున్న ప్రియాంకా హద్దులు మీరి రెచ్చిపోతుందని ముంబై మీడియా ఎటాక్ చేస్తుంది. అయినా సరే అమ్మడు అవేమి పట్టించుకోకుండా స్కిన్ షోతో తెగ హడావిడి చేసేస్తుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}bqiVCpeAwhM{/youtube}

Related

  1. బెడ్ రూం సీస్స్ లో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా
  2. అందాలతో హత్తుకుంటున్న ప్రియాంక
  3. పిచ్చేకిస్తున్న ప్రియాంక చోప్రా హాట్ వీడియో!
  4. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -