Tuesday, May 6, 2025
- Advertisement -

రాధిక ఆప్టే మళ్లీ ఆ పనిచేయడానికి రెడీ అవుతుంది?

- Advertisement -
radhika apte once again doing hot show in bollywood film

బాలీవుడ్ లో బోల్డ్‌ పాత్రలకు గత కొంత కాలంగా పెట్టింది పేరుగా రాధిక ఆప్టే నిలుస్తుంది. బోల్డ్‌ పాత్రల చేస్తూ బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేస్తోంది. ఇటివలే ‘పర్చేడ్‌’ అనే హాలీవుడ్‌ సినిమాలో బోల్డ్‌ పాత్ర చేసి ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ చిత్రం మొత్తం రాధిక ఆప్టే న్యూడ్‌ షోతో నడుస్తోంది. ‘పర్చేడ్‌’ సినిమాతో పాటు ‘మ్యాడ్లీ’ అనే చిత్రంలో కూడా రాధిక ఆప్టే అందాల ప్రదర్శణ చేసింది. ఆ రెంజ్ లో న్యూడ్‌ షో చేసిన రాధిక ఆప్టేపై ఘోరమైన స్థాయిలో విమర్శలు వచ్చి పడ్డాయి. అయినా సరే ఇప్పుడు మరో సారి ఈ ముద్దుగుమ్మ అదే పాడు పనిని చేసేందుకు రెడ్డీ అవుతోంది.

బాలీవుడ్‌లో  ‘బొంబైరియా’ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో రాధిక ఆప్టే నటిస్తోంది. అయితే ఈ చిత్ర కథ డిమాండ్‌ మేరకు ఈ ముద్దు గుమ్మ హాట్‌ హాట్‌గా నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ సినిమాలో పలు న్యూడ్‌ సీన్స్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌ ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఏ రెంజ్ లో విమర్శలు వచ్చినా రాధిక మాత్రం తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తూ న్యూడ్‌ షోలు చేస్తూనే ఉంది. మరో వైపు ఈ భామ తెలుగు, తమిళ సినిమాలు కూడా చేస్తోంది.

Related

  1. రాధికా న్యూడ్ సినిమా ఎలాంటిదో తెలుసా?
  2. రాధిక ఆఫ్టేను రూమ్‌కి ర‌మ్మ‌న్న హీరో!
  3. అడ్డంగా మోసపోయిన రాధికా!
  4. సెక్స్ వీడియో గురించి రాధికా ఆప్టే కి ముందే తెలుసు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -