Saturday, May 18, 2024
- Advertisement -

సెక్స్ వీడియో గురించి రాధికా ఆప్టే కి ముందే తెలుసు?

- Advertisement -

‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’ సినిమాల్లో పద్దతిగా కనిపించి మంచి నటి అనిపించుకుంది అందాల భామ రాధికా ఆప్టే. ఈ సినిమాల తర్వాత రాధికా ఆప్టే కొన్ని చిత్రాలతో సంచలనం రేపింది. ముఖ్యంగా ఇటివలే.. ”పర్చెడ్” అనే చిత్రంలో ఓ హాట్ సీన్ లీక్ అయింది. ఇదో ఇంటిమేట్ సీన్. ఈ సీన్ లో రాధికా ఆప్టే ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది.

ఇప్పుడు రాధికా ఆప్టే పేరు ఓ సంచనలంగా మారింది. ఆ వీడియో గురించి అందరూ మాట్లాడుకున్న రాధికా మాత్రం కామ్ గా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ వీడియో గురించి అందరూ దుమ్మెత్తిపోసినా రాధికా ఆప్టే ఎందుకు మాట్లాడలేదు అనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రాధికా మాట్లాడక పోవడానికి కారణం ఉందట.

అమె దర్శక నిర్మాతలు ముందుగానే ఈ విషయం గురించి చెప్పి కొత్త డబ్బును అందించారట. సినిమాకి భారీ హైప్ తెచ్చేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అందుకే రాధికా ఆప్టే ఆ సీన్ గురించి ఎక్కడ మాట్లడటం లేదు. అయితే కొందరు మాత్రం డబ్బిస్తే.. రాధికా ఏమైనా చేస్తుందా అంటూ ఆమెపై కోపంగా ఉన్నారు.

Related

  1. మరో సారి న్యూడ్ గా రెచ్చిపోయిన రాధిక ఆప్టే!
  2. బికినీలో రాధికా ఆప్టే..!
  3. సెక్స్‌ కోసం వస్తే, ఊపిరి ఆగింది!
  4. ” సెక్స్ చేసుకుంటాం చట్టం చెయ్యండి “

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -