Monday, May 20, 2024
- Advertisement -

రాధికా న్యూడ్ సినిమా ఎలాంటిదో తెలుసా?

- Advertisement -

కొద్ది రోజులుగా పార్షెడ్ అనే హిందీ సినిమాకి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాధికా ఆప్టే నటించింది. దాంతో.. రాధికా ఆప్టే న్యూడ్ సన్నివేశాలతో ఉన్న ఆ వీడియో లీజ్ అవ్వడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. నిజానికి ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయోద్దు అనుకున్నారట.. కానీ ఇప్పుడు ఈ సినిమాపై ఇక్కడ కూడా క్రేజ్ రావడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. పార్షెడ్ మూవీ చూసినోళ్లు మాత్రం ఒకటికి వంద సార్లు పొగిడేస్తున్నారంటే.. ఈ సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధమవుతుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కునే కష్టాలపై తీసిన ఈ సినిమాలో.. మేల్ కేరక్టర్స్ ను కావాలనే బాగా క్రూడ్ గా మలిచారనే ఒక్క ఫీలింగ్ తప్ప.. మిగిలిన అన్ని యాంగిల్స్ లోనూ పార్షెడ్ కు వంక పెట్టడానికి ఆస్కారం ఉండదు.

ఓ నలుగురు యువతులు ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు అనేదే ఈ చిత్రం. తనిష్టా ఛటర్జీ.. రాధికా ఆప్టే. సుర్వీన్ చావ్లా.. లెహర్ ఖాన్ లు.. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇంటిమేట్ సీన్స్ లో రాధికా ఆప్టే నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు. కానీ ఆ సన్నివేశాల ప్లేస్ మెంట్ కారణంగా.. అందులో బూతును చూసే సాహసం ఎవరూ చేయలేరు. అంత అర్ధవంతంగా పార్షెడ్ ని మలిచిన లీనా యాదవ్ ను గ్రేట్ అని చెప్పుకోవాలి.

Related

  1. అడ్డంగా మోసపోయిన రాధికా!
  2. సెక్స్ వీడియో గురించి రాధికా ఆప్టే కి ముందే తెలుసు?
  3. బికినీలో రాధికా ఆప్టే..!
  4. రాధిక ఆఫ్టేను రూమ్‌కి ర‌మ్మ‌న్న హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -