Sunday, May 19, 2024
- Advertisement -

రాధిక ఆఫ్టేను రూమ్‌కి ర‌మ్మ‌న్న హీరో!

- Advertisement -

‘ఖ‌డ్గం’ సినిమాలో చూపించిన విధంగా హీరోయిన్ అవకశాలకోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు హీరోయిన్ అవ్వాలి అనుకునేవారు. అలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌యింద‌ని హీరోయిన్ రాధికా ఆప్టే చెబుతుంది. హీరోయిన్ అవకశాల కోసం అమ్మాయిలను వాడుకుంటారు. ఈ విష‌యంలో ధైర్యంగా ఆఫ‌ర్ల‌ను వ‌దులుకుంటారు. మ‌రికొంత‌మంది కాంప్ర‌మైజ్ అవుతుంటారు.

ఈ విష‌యాల‌ను కెరీర్ ఆరంభంలోనే బ‌య‌ట పెట్టుకుంటే ఏమ‌వుతుందోన‌ని బ‌య‌ట‌కు చెప్ప‌ని వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే రాధికా ఆప్టే ఓ హిందీ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ఒక సౌత్ హీరో ఫోన్ చేసి త‌న రూమ్‌కి ర‌మ్మ‌న్నాడ‌ని, చాలా అస‌భ్య‌కరంగా మాట్లాడాడ‌ని రాధిక చెప్పింది. అలా మాట్లాడిన ఆ హీరోకి గ‌ట్టిగా క్లాస్ పీకిందంట. మ‌ళ్లీ ఈ మ‌ధ్య ఓ సినిమాలో అటువంటి సంఘ‌ట‌నే తార‌స‌ప‌డింద‌ని చెప్పింది.

అదేంటంటే.. ఈ మ‌ధ్య ఓ హిందీ సినిమా తీస్తున్నాం. ప్రాజెక్టు ఓకే అవ్వాలంటే ఆ ‘పెద్ద’ తో ఒక రాత్రి గ‌డ‌పాల‌ని చెప్పార‌ట‌. ఆ ఆఫ‌ర్‌ను కూడా రాధికా వ‌దులుకున్నానని చెప్పింది. మరి రాధికా ఆప్టేతో నటించిన హీరోలు ఇలా ప్రవర్తించారో లేక.. త‌న‌తో న‌టించ‌ని వారు ఎవ‌రైనా తనతో ఇలా చేశారో లేక త‌న ప‌ర్చేడ్ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ కోసం, సంచ‌ల‌న సృష్టించే విష‌యంలా అలా మాట్లాడిందా అని సినీ అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

Related

  1. అడ్డంగా మోసపోయిన రాధికా!
  2. సెక్స్ వీడియో గురించి రాధికా ఆప్టే కి ముందే తెలుసు?
  3. బికినీలో రాధికా ఆప్టే..!
  4. రాధికా ఆప్టే ఈసారి ఏం చూపించబోతోంది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -