Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్రముఖికి సీక్వెల్ … హీరో ఎవరంటే ?

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రం పెను సంచలనమే సృష్టించిందని చెప్పాలి. హారర్ మూవీస్‌కు ట్రెండ్ సెట్ చేసింది. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో చంద్రముఖి చిత్రాన్ని రీమేక్ చేశారు.

‘భూల్ భులయ్య’ పేరుతో ఈ సినిమాలో హిందీలో రీమేక్ చేయడమే కాదు.. తాజాగా దానికి సీక్వెల్ కూడా నిర్మించారు. 2005లో విడుదలయిన ఈ సినిమాకు స్వీకెల్ తీస్తారంటూ ఇన్నాళ్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇందుకు సై అంటోంది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. 17 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ను దర్శకుడు పి వాసు ప్రకటించారు.

అయితే ఇందులో హీరోగా రజినీకాంత్ నటిస్తారనీ.. రాఘవ లారెన్స్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ ఇప్పటివరకు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అప్‌డేట్ ప్రకారం సీక్వెల్‌లో రజనీ నటించడం లేదు. రాఘవ లారెన్స్, వడివేలు లీడ్ రోల్‌లో చంద్రముఖి 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి చూడాలి.. ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో భయపెడుతుందో.

Also Read

1. రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబోలో ప్రభాస్ హీరోయిన్…!

2.పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ

3.మహేశ్‌ మూవీలో తారక రత్న ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -