Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రభాస్ కులంపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

- Advertisement -
rajamouli comments on prabhas caste

టాలీవుడ్ హీరో.. డార్లింగ్ యంగ్ రెబల్ స్టా ప్రభాస్ కు కుల పిచ్చి ఉందా.. స్వతహాగా రాజుల వర్గానికి చెందిన ప్రభాస్ కి ఆ వర్గమే.. బలం అయినప్పటికి.. వర్గం విషయంలో ప్రభాస్ ఏమంటాడు..? అసలు ప్రభాస్ కులాన్ని అడ్డు పెట్టుకుని.. కొందరూ హీరోల్లా పబ్బం గడుపుకుంటున్నాడా? అంటే ఆ విషయంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.

{loadmodule mod_custom,GA1}

టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన బాహుబలి ఇంటెర్వ్యులో భాగంగా జక్కన్న మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు చెప్పాడు. ప్రభాస్ కు చాలా బద్దకం అని, అసలు పర్సనల్ లైఫ్ లో ప్రభాస్ అంత బద్దకస్తుడ్ని తను ఎక్కడా చూడలేదని అన్నాడు రాజమౌళి. అయితే ఆ సంగతి పక్కన పెడితే.. ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు రాజమౌళి. అదే కులం విషయం. ప్రభాస్ కు కులం అంటే అసలు పడదని.. అసలు కులపిచ్చి అనేది ఉండదని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

{loadmodule mod_custom,GA2}

ఇక ఇదే విషయంపై రాజమౌళి.. ఓ ఉదహరణ ఇచ్చాడు. బాహుబలి సెట్స్ లో ఉన్నప్పుడు.. అప్పుడప్పుడు ప్రభాస్ ను “ప్రభాస్ రాజు గారు” అని పిలిచేవాళ్లమని, అలా సంభోదించిన ప్రతిసారి ప్రభాస్ చాలా ఇబ్బందిపడేవాడని, అంతేకాకుండా తన విషయంలో దయచేసి “రాజు” అనే పదం వాడొద్దని రిక్వెస్ట్ చేసేవాడని తెలిపాడు రాజమౌళి. మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ అందరి వాడు అని తెలిపాడు మన రాజమౌళి. అదీ అసలు విషయం. 

{youtube}ln3FBsRe8hM{youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ పెళ్లిపై మరో షాకింగ్ విషయం.. రాశి వారితో పెళ్లి..?
  2. ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?
  3. ప్రభాస్, షర్మిల మధ్య లింక్ ఏంటి..? షర్మిల చెప్పిన నిజాలు ఇవే
  4. అనుష్కతో పెళ్లి పై.. ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -