Tuesday, May 7, 2024
- Advertisement -

రాజమౌళిని పట్టుకుని ఏడ్చేసిన ఈ అమ్మాయి ఎవరంటే..?

- Advertisement -
Rajamouli Doughter Cry In Funtion

రాజమౌళి.. తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన ఏది చేసిన ఓ పెద్ద సంచలనం. స్టార్ హీరోలతో సినిమా చేయగాలడు.. అలానే ఈగ తో కూడా సినిమా తీయగలడు. అయితే టాలీవుడ్ లో సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి గారికి మంచి గుర్తింపు ఉంది. జక్కన్న అన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తుంటారు.

అయితే బాహుబలి 2 మూవీకి కూడా కీరవాణి సంగీతం అందించారు. నిన్న జరిగిన ఈ బాహుబలి ప్రీ రిలీజ్ పంక్షన్ లో కీరవాణి జకన్నని స్టేజ్ పైకి పిలుస్తూ ఆయిన కోసం ఓ స్పెషల్ సాంగ్ ని పాడారు. అయితే ఈ సాంగ్ తర్వాత జక్కన్న భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టాడు. అయితే రాజమౌళి ని చూసి ఒక అమ్మాయి వచ్చి గట్టిగా కౌగలించుకుంది.

అయితే ఆ అమ్మాయి ఎవరా అని ఆశ్చర్యపోయారు అందరు. అయితే ఈ వార్త టీవీ చానెల్స్ లో పెద్ద సంచలనాన్నే రేకెత్తించింది. అందరూ చూస్తుండగానే వచ్చి రాజమౌళిని హతుకున్న అమ్మాయి ఎవరా ఆరా తీయగా ఆమె రాజమౌళి బిడ్డ అని తెలింది. తర్వాత జక్కన్న తన కూతురిని సముదాయించాడు. రాజమౌళిలో ఇంతవరకు ఈ యాంగిల్ ని చూడని నిర్మాతలు, నటులు అంతా విస్మయం చెందారు. యావత్ భారతదేశం మొత్తం ఈ సినిమా కోసం ఉత్కంటగా ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6500 ల స్క్రీన్స్ పై ఇది వచ్చే నెల రిలీజ్ కు రెడీ అవుతోంది.  

{youtube}P5IdRp-G5QI{/youtube}

{youtube}JwoHF0q-Lko{/youtube}

Related

  1. రాజమౌళిని కంటతడికి అసలు కారణం ఇదే
  2. అనుష్క వల్ల రాజమౌళికి చుక్కలు కనిపిస్తున్నాయి..?
  3. చరణ్ తో రాజమౌళి ఎందుకు సినిమా చేయడు..?
  4. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -