Saturday, April 20, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ఏంటి రష్మిక?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా,పాన్ ఇండియా మూవీస్ లో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ హీరోయిన్ రష్మిక మందాన్న. సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంది.రష్మిక మందాన్న తన అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ మారుతోంది.

విషయం ఏమిటంటే మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రష్మిక విషెస్ తెలుపుతూ సారీ నేను లేట్‌గా విష్ చేస్తున్నాను హ్యాపియెస్ట్ బర్త్ డే సూపర్ స్టార్.. నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అని ట్వీట్ చేసింది. ట్వీట్ లో సూపర్ స్టార్ అని వాడటంతోనే అసలు సమస్య మొదలైంది.విజయ్ దేవరకొండ సూపర్ స్టారా అలా అని ఎవరు చెప్పారు,విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయితే మహేష్ బాబు ఎవరు. ఇక రజినీకాంత్ సంగతి ఏంటి అని నెటిజన్లు పలు రకాలుగా రష్మికను ట్రోల్స్ చేసి పడేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే రష్మికను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్పం’లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ఏంటి రష్మిక?

Also read:తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -