Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ న్యూస్ చెప్పిన సూపర్ స్టార్ రజనీ

- Advertisement -
rajinikanth opens up about his drinking problem a letter veteran actor

సీనియర్‌ నటుడు శివకుమార్‌ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిజేసేందుకు రాసిన ఓ లేఖలో రజనీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తనలోని చెడు వ్యసనాల్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఎటువంటి సంశయం వ్యక్తం చేయలేదు రజనీ. ఆ లేఖలో శివకుమార్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘కెరీర్‌ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకున్నాను.

అప్పట్లో నాకు మద్యం, సిగరెట్‌ తాగే అలవాట్లుండేవి. గొప్ప నటుడిగా ఎదగాలంటే ముందు నువ్వీ అలవాట్లన్నీ మానేయమని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన మంచి సలహాలు చెప్పేవారు. శివకుమార్‌ది ఓ మహోన్నతమైన వ్యక్తిత్వం. చెడు వ్యసనాలతో నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా. ఆయన ఇచ్చిన ఆరోగ్య సలహాలు పాటించి శారీరకంగా, మానసికంగా బలపడ్డా. అలాంటి వ్యక్తికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ 

{youtube}yiC1wXX1mns{/youtube}

Related

  1. షాకింగ్ నిజాలు చెప్పిన ఉపాసన
  2. ఎన్టీఆర్ కి షాకింగ్ నిజాలు చెప్పిన శృతీహాసన్‌!
  3. బాహుబలి గురించి షాకింగ్ సీక్రెట్! వీరికే తెలుసు!
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -