Sunday, May 5, 2024
- Advertisement -

క‌బాలి కోసం ర‌జ‌నీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

- Advertisement -

ఒక్క భారత దేశంలోనే కాకుండా జపాన్, అమెరికా, సింగపూర్,మలేషియా లాంటి దేశాల్లో అత్యధికంగా అభిమానులను సంపాదించిన సౌత్ హీరోగా రజినీకాంత్ గుర్తింపు పొందారు. తాజాగా రజినీ నటించిన కబాలి సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం వస్తునే ఉన్నాయి.

ఈ సినిమా ఇప్ప‌టికే వరకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.320 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇంత‌కు ఈ సినిమాకు ర‌జ‌నీకి ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా కోసం ర‌జ‌నీకి అక్ష‌రాలా రూ.50 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడట. రజనీ ఇమేజ్ కి ఇది కూడా తక్కువే అంటున్నారు అభిమానులు.

కబాలికి సినిమా బిజినెస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల రూపంలో కూడా భారీ మొత్తం లో డబ్బు సమకూరింది దాంతో అందులో కూడా ర‌జ‌నీకి నిర్మాత షేర్ ఇస్తుండ‌డంతో మొత్తం రూ.60 కోట్ల వ‌ర‌కు ముట్టొచ్చ‌ని తెలుస్తోంది.

Related

  1. ర‌జ‌నీ – ర‌మ్య‌ల కాంబినేష‌న్ రిపీట్!
  2. క‌బాలిలో యంగ్ టైగర్
  3. స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇవే!
  4. Watch: జపాన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ హంగామా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -