Monday, April 29, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మని బెదిరించిల అఖిల్?

- Advertisement -
varma tweet akhil akkineni s marriage and deleted

రామ్ గోపాల్ వర్మ.. ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక విషయంతో ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. ప్రపంచలో ఏం జరిగిన వదలకుండా చక చక ట్విటర్ కి పోస్ట్ చేస్తుంటాడు. అయితే వర్మ తన పని తాను చేసుకోకుండా ఇతర విషయాల్లో కూడా పుల్లలు పెడుతుంటారు.

వర్మ ట్వీట్లకి బలైన వాళ్ళు కొందరైతే, కొందరి పై ట్వీట్లు చేసి వర్మే బలయ్యాడు కొన్నిసార్లు. ఇక ఇప్పుడు కూడా మన కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఇలాంటి ప్రయత్నమే చేయబోయి…నాలుక కాస్త గట్టికానే కరుచుకున్నట్టున్నాడు… ఇంతకీ వర్మ  ఏం చేసారూ అంటే.. అక్కినేని అఖిల్ మీద ఒక ట్వీట్ పెట్టాడు. అది కూడా అఖిల్ పర్సనల్ లైఫ్ మీద. అఖిల్ పెళ్ళిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ లో వెటకారం కంటే “కారం” ఎక్కువ కావటం తో కాస్త మండినట్టే ఉంది.

అంతే ఆ మంట వర్మకీ తాకేలా మారటంతో ఎవ్వరికీ భయపడని వర్మ కూడా రాత్రికి రాత్రే ఆ ట్వీట్ నే తొలగించాడు ఇంతకీ మనవర్మ ఏమని ట్వీటాడూ అంటే….”బాబూ అఖిల్.. అసలు కెరియర్ అనేదే మొదలవ్వకముందే..పెళ్ళీ అనే ఊబిలోకి దిగాలనుకుంటున్నావ్?? నేను చేసినట్టే నువ్వూ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయవనే అనుకుంటున్నా” అంటూ ట్వీటేశాడు. అయితే ట్వీట్ పెట్టిన.. అప్పటికప్పుడు ఆ ట్వీట్ ను డిలేట్ చేశాడు వర్మ. ఏలాంటి ట్వీట్ పెట్టిన డిలేట్ చెయని వర్మ ఈ విషయంలో మాత్రం వెనక్కి తీసుకున్నాడు. అయితే వర్మని బెదిరించారని అందుకే వెంటనే ఆ ట్వీట్ డిలేట్ చేశారని.. చర్చ జరుగుతుంది. అఖిల్ స్వయంగా వార్నింగ్ ఇచ్చాడా..లేక నాగార్జున అలా చేశాడా అన్నది ఇంక తెలియరాలేదు.

Related

  1. కాట‌మ‌రాయుడు పోస్ట‌ర్‌పై షాకింగ్ కామెంట్స్!
  2. కబాలి పై రజనీ షాకింగ్ కామెంట్స్!
  3. తెలుగు వారిని నిరుత్సాహ పరిచేలా అఖిల్ పెళ్లి..!
  4. అఖిల్ రెండో సినిమా కథ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -