Tuesday, May 14, 2024
- Advertisement -

రవితేజ తన తండ్రికి మందు పేకాటకు కోసం ఎంత ఇస్తాడో తెలుసా..?

- Advertisement -
ravi teja father becoames addict for play cards

రవితేజ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? సొంత కొడుకు చనిపోతే.. అమ్మ, నాన్న, అన్న, భార్య ఇలా ఎవరు రాలేదు. పోస్ట్ మార్టం నుంచే నేరుగా శ్మశానానికి తీసేకెళ్లి.. అద్దే మనిషితో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఇదే అందరిలో చర్చ అవుతోంది. అసలు రవితేజ తండ్రి ఏం చేస్తుంటారు.. ఆయన కూడా కన్న కొడుకు చనిపోతే రాలేదు.

{loadmodule mod_custom,GA1} 

ఆసలు ఆయన ఏం చేస్తుంటాడు అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం రవితేజ తండ్రి ఏమీ చేయరు. కుటుంబ భారం అంతా ఈ హీరోదే. ఆయనకు తాగుడు, పేకాట అలావాటు ఉందట. అయితే ఇప్పటే పోలీసులకు చాలా సార్లు దొరికాడు. పరువు పోతుందని వార్నింగ్స్ కూడా ఇచ్చాడు రవితేజ. అయినప్పటికి పద్దతిలో మార్పు లేదు. దాంతో తండ్రికి ఓ కండీషన్ పెట్టాడు. పేకాట, మందుకు వారానికి 25వేల రూపాయలు ఇస్తుంటాడు రవితేజ. అంటే నెలకు అక్షరాల లక్ష రూపాయల వరకు తండ్రి జల్సాలకు సమర్పించుకుంటాడు. అంతేకాకుండా ఓ అసిస్టెంట్ ని కుడా ఏర్పాటు చేశాడు. ప్రతి రోజూ మందు కొట్టి.. పేకాట ఆడి వెళుతుంటాడు.

{loadmodule mod_custom,GA2} 

మందు ఎక్కువైతే.. అసిస్టెంట్ జాగ్రత్తగా ఇంటికి చేర్చుతాడు. ఇది రవితేజ తండ్రి పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ పేకాట ఆడి పరువుతీయొద్దని హీరో రవితేజ చెప్పిన వినడట. తన తల్లి మాటకు విలువ ఇచ్చి.. భరిస్తున్నాడు రవి. ఇలాంటి పనులు చేయటం వల్ల తమ్ముళ్లతోపాటు తండ్రిని కూడా దూరం పెట్టేశాడు రవితేజ. 

{youtube}1R1JNfV8Jzw{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రవితేజకు పవన్ నుంచి ఫోన్.. ఎందుకంటే..?
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. రవితేజ పోస్ట్ చేసిన ఫ్యామిలీ సెల్పీని చూశారా?
  4. షాకింగ్.. రవితేజ్ త్వరలో డిశ్చార్జ్ కానున్నాడట!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -