Saturday, May 11, 2024
- Advertisement -

ఏంటి ఇది సమంతకు రెండో వివహమా?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ఏదో ఒక న్యూస్ తో నిత్యం మీడియాలో నిలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం స‌మంత‌పై మరో కొత్త రూమర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే స‌మంత‌పై వ‌చ్చిన రూమ‌ర్ ఏమిటంటే.. స‌మంత‌కు ఆల్రెడీ పెళ్ల‌యింద‌ని, అక్కినేని నాగ‌చైత‌న్య‌తో జ‌రిగేది రెండో పెళ్లి అని రూమర్ వ‌చ్చి ప‌డింది.

అయితే ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతు, సమంతల పెళ్లి మాత్రమే తరువాయి అనేస్తున్నారు. త్వరలో పెళ్లి అంటూ హడావుడి చేస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఇప్పుడు ఈ షాకింగ్ రూమర్ ఎదుర‌యింది. సమంత నాగచైతన్యను చేసుకునేది రెండో పెళ్లట. ఒక్కసారిగా ఈ న్యూస్ వినగానే అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

మొద‌ట్లో సిద్ధార్థ‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిన‌ సమంత ఆ టైంలో ఎవరికి తెలియకుండా సిద్ధూని పెళ్లాడింది అని టాక్ వినిపిస్తోంది. అయితే వీటికి ఎటువంటి ఆధారాలేవి లేవు కాని…. కొందరు మాత్రం సిద్ధుని సమంత పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం పెళ్లికి సిద్ధం అవుతున్న సమంతకు ఈ న్యూస్ షాక్ ఇస్తుంది. అయితే చైతుతో తన మీద ఎలాంటి పుకార్లు వచ్చిన పట్టించుకోవద్దు అని చైత‌న్య కి ముందే చెప్పిందంట సమంత. ఈ పెళ్లికి త్వ‌ర‌గా డేట్ ఫిక్స్ చేసి ఈ రూమ‌ర్లన్నింటికీ తాళం వేయాల‌ని ప‌లువురు సినీ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

{youtube}LLxR4WocYRQ{/youtube}

Related

  1. శృతిహాస‌న్ ఎవరితో డేటింగ్‌ చేస్తుందో తెలుసా?
  2. ఎం ఎస్ ధోనీ రివ్వూ
  3. జనతగ్యారేజ్ 25 డేస్ కలెక్షన్స్!
  4. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -