Wednesday, May 15, 2024
- Advertisement -

షాకింగ్ : పవన్ కళ్యాణ్ కి తండ్రికి ఇద్దరు భార్యలా..?

- Advertisement -
pawan kalyan and trivikram srinivas movie story leak in social media

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబీనేషన్ లో సినిమా వస్తుందంటే.. ఆ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో జ‌ల్సా, అత్త‌రింటికిదారేదితో వరస విజయలు అందుకున్నారు. ఇప్పుడు వీరి ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం ఆట మొదలు పెట్టారు.

పవన్ కాటమరాయుడు సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి స్టోరీ లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే నిన్న మొన్న‌టివ‌ర‌కు ఈ సినిమాకి ఆ టైటిల్, ఈ టైటిల్ అంటూ ఊద‌ర‌గొట్టినా.. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే నంటూ.. సోషల్ మోడియాలో చక్కర్లు కొడుతోంది. సంబంధ బాంధ‌వ్యాల గురించి వివ‌రిస్తూ కుటుంబం కోసం ప‌గ‌లు, ప్ర‌తీకారం తీర్చుకునే ప‌నిలో ఉంటాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ సినిమాలో త‌న తండ్రి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారంద‌రిపై రివెంజ్ తీసుకుని కుటుంబానికి పెద్ద‌దిక్కుగా  సాగిపోవ‌డ‌మే క‌థ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక తండ్రి, ఇద్ద‌రు త‌ల్ల‌లు. రెండో త‌ల్లి కొడుకుగా ప‌వ‌న్ న‌టిస్తున్నట్లు టాక్. చాలా తొందరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాడు. కుటుంబ సంబంధాల గురించి కూడా మరోసారి త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుందట. మరి అసలు కథ ఇదేనా లేక వేరే ఉందా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ సినిమాలో నాగ చైతన్య..?
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
  3. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  4. యాక్సిడేంట్ అయిన కారుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -