Sunday, April 28, 2024
- Advertisement -

మరో సారి రెచ్చిపోయిన రేష్మి

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ రేష్మి మరో సారి అందాలను ఆరబోస్తూ మత్తుక్కించిడానికి రెడీ అవుతోంది. తాజా రేష్మి నటించిన చారు శీల రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకుడు సాగర్ సోదరుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.  శ్రీనివాస్ రెడ్డి కెమెరామన్ గా వంద చిత్రాలకు పైగా పనిచేశారు.

దర్శకుడి గా ఇది మొదటి చిత్రమే అయినా చాయగ్రహకుడి గా విశేష అనుభవం ఉన్నందున సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో నటిస్తోన్న రేష్మి విషయానికి వస్తే  ఈ చిత్రంలో తన అందాలతో అలరించనుందంట. అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పకుండా సై అనడంతో వరుసగా చాన్స్ లను అందుకుంటూ సత్తా చాటుతోంది.

రాజీవ్ కనకాల, రేష్మి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక వైపు కబాలి చిత్రం వస్తున్నప్పటికి రేష్మి తన అందాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తాను అంటోంది.

Related

  1. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  2. యాంకర్ రేష్మి రేటు పెరిగింది
  3. రేష్మి అందాలు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి!
  4. రేష్మి అడ్డంగా మోసపోయిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -