Sunday, May 12, 2024
- Advertisement -

యాంకర్ రేష్మి రేటు పెరిగింది

- Advertisement -

జబర్దస్త్ షో తో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి ఆ తర్వాత గుంటూరు టాకీస్ సినిమాతో వెండితెర‌పై హాట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో రేష్మి వెండితెర మీద హాట్ హాట్‌గా త‌న అందాలు ఆర‌బోయ‌డంతో ఆమెకు వెండితెర మీద కూడా మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇటివలే రిలీజ్ అయిన అంతం సినిమాతో రేష్మి రేంజ్ పెరిగిపోయిదని అంటున్నారు.

ఇప్పుడు సినీ వర్గాల్లో రేష్మి గురించే చర్చ. అయితే అంతం చిత్రం తొలి రోజే ఏకంగా రూ 1.26 కోట్ల గ్రాస్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక రేష్మి ఈ చిత్రం తర్వాత రెమ్యునరేషన్‌ భారిగా పెచ్చేసిందట. సినిమాలో నటించడానికి తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటు పబ్లిసిటీకి రేష్మీ స‌ప‌రేట్ ప్యాకేజ్ అడుగుతోంద‌ట‌. డిమాండ్ ఉన్న‌ప్పుడు క్యాష్ చేసుకుంటే మంచిదే కదా అంటుంది రేష్మి.

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని.. ఆ ఫార్ములాని ముద్దుగుమ్మ రేష్మి బాగా క్యాష్‌ చేసుకుంటుందని అంటున్నారు. రేష్మితో సినిమా తీయాలని ఆమెను ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అడుగుతుంటే.. రేష్మి మాత్రం చెపుతున్న రేటు, కండీష‌న్లు, ప్ర‌మోష‌న్‌కు స‌ప‌రేట్ ప్యాకేజీలు ఇలా ఇవ‌న్నీ విని వారు అమ్మో రేష్మి తో సినిమా తీయాలంటే అన్ని కండీష‌న్లా అని షాక్ అవుతున్నారట. మొత్తాన్నికి రేష్మి రేంజ్ పెరగడంతో రేటు కూడా పెచ్చేసింది. 

Related

  1. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  2. రేష్మి అందాలు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి!
  3. రేష్మి అడ్డంగా మోసపోయిందా?
  4. రేష్మి రెచ్చిపోతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -