Monday, May 13, 2024
- Advertisement -

రేష్మి అడ్డంగా మోసపోయిందా?

- Advertisement -

జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రేష్మి కి వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటివలే హాట్ భామ రేష్మి నటించిన తాజా చిత్రం అంతం. ఈ చిత్రం నిన్న విడుదలైయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకొని వెళ్ళారు. తీరా సినిమాలోకి వెళ్లి చూస్తే కాని అర్ధం కాలేదు రేష్మి పాత్ర చాలా చిన్నదని.

దాంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో మాత్రం  ”ఇంటికి రా ……స్వర్గం చూపిస్తా ” అంటూ రేష్మి చెప్పే హాట్ డైలాగ్ ని బాగా ప్రచారం చేయడంతో, అందులోను రేష్మి గ్లామర్ ఈ చిత్రంలో ఓ రెంజ్ లో ఉంటుందని వెళ్ళిన వాళ్ళు సినిమా చూసి షాక్ తిన్నారు. సినిమా నిండా రేష్మి ఉంటుంది అనుకున్నారు కానీ అమేది ఓ చిన్న పాత్ర మాత్రమే.

ఇక ఈ అంతం సినిమా ప్రమోషన్ లో కూడా రేష్మి ఎక్కడా పాల్గొనలేదు. ఎందుకంటే కొత్త వారితో తీసిన ఈ సినిమాని రేష్మి ఎంకరేజ్ చేద్దామని అనుకుందట కానీ ఎప్పుడో తీసిన చిత్రం అని అందులోను తన మార్కెట్ ఏర్పడగానే క్యాష్ చేసుకోవడానికి ఈ విధంగా చేశారని అసలు అంతం సినిమాలో నాది ఓ చిన్న పాత్ర మాత్రమే దాన్నే కావాలని హైలెట్ చేసి డైరెక్టర్ మోసం చేసారని అంటోంది. 

Related

  1. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  2. హేమ ఆమె వయసేంటి.. ఆ కోరికలేంటి!
  3. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!
  4. ‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -