Sunday, May 19, 2024
- Advertisement -

Exclusive : తిక్క సినిమా సెన్సార్ రివ్యూ

- Advertisement -

టైటిల్ విషయం తో పాటు అన్ని విషయాల్లో ఆకట్టుకుంటున్న సినిమా తిక్క . టీజర్ విడుదల ఆయన దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ ఎక్కడా స్టోరీ ని రివీల్ చెయ్యకుండా సాగుతోంది పరిస్థితి. ఆగస్ట్ 13 న సినిమా విడుదల చెయ్యడానికి డిసైడ్ అయిన నిర్మాతలు సెన్సార కి వెళ్ళారు. సెన్సార్ దగ్గర నుంచి యూ/ఏ సర్టిఫికేట్ తో పాస్ అయిన ఈ సినిమా ని ఓం సినిమా తీసిన సునీల్ రెడ్డి డైరెక్ట్ చేసాడు.

విడుదల కి సర్వం సిద్దం అయిన ఈ టైం లో. ఈ కుర్ర హీరో సాయి ధరం తేజ విడుదల మీద ఆసక్తి తో అందరూ చూస్తున్న టైం లో.. సెన్సార్ టాక్ ప్రకారం తిక్క సినిమాని డిఫరెంట్ గా తీర్చిదిద్దారు. ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఇచ్చే ట్విస్ట్.. ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందట. ఇక యాక్షన్ తో ఎంటర్టెయిన్మెంట్ డోస్ కూడా హై లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

థమన్ అందించిన మ్యూజిక్ తిక్కకు మరో హైలైట్ కానుంది. ఈ మూవీ కోసం తమిళ స్టార్ హీరోలు ధనుష్ శింబులు చెరో పాట పాడడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇన్ని పాజిటివ్ అంచనాల మధ్య విడుదలవుతున్న తిక్క.. తేజు కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోనుంది.

Related

  1. తిక్క టీజర్ అదిరింది!
  2. తిక్క సినిమాకి ఆఖరి 25 నిమిషాలు హై లైట్ .. నవ్వులే నవ్వులు
  3. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  4. చైతన్య సినిమాలో నితిన్ లేదా సాయి ధరమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -