Thursday, March 28, 2024
- Advertisement -

వీడియో వైరల్: పార్టీలో చిందులు వేసిన సల్మాన్ సోదరులు!

- Advertisement -

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉండే సల్మాన్ తన సోదరులతో కలిసి సరదాగా చిందులు వేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2 సంవత్సరాల క్రితం తన సోదరులు , అర్భాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లు డ్యాన్స్‌ చేయగా చివరలోనే వారి బావ ఆయుష్‌ శర్మ కూడా వీరితో కలిసి డాన్స్ వేశారు.

Also read:ఆచార్య నుంచి మరో సర్ప్రైస్.. ఈసారి చెర్రీ వంతు?

వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉండే సల్మాన్ సోదరులు ఇలా కలవడం ఎంతో అరుదుగా ఉంటుంది. కానీ 2018 క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఈ ముగ్గురు ఇలా పార్టీలో కలిసి డాన్సులు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ విధంగా ముగ్గురు కలిసి చిందులు వేస్తున్నటువంటివి వీడియో మరోసారి తెరపైకి వచ్చింది.

Also read:వామ్మో… అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన నయన్?

ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి డాన్సులు చేస్తున్నటువంటి ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన  ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ మూవీ ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

https://www.instagram.com/p/Br0c7cSAGF6/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -