Sunday, May 5, 2024
- Advertisement -

చైతూ, సమంతల నిశ్చితార్ధంలో ఈ పాప ఎవరో తెలుసా..?

- Advertisement -
Samantha Shares Pic of Daggubati Suresh Grand Daughter

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ స్టార్ హీరోయిన్ సమంతల నిశ్చితార్ధం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పంక్షన్ కు సంబంధించి  బోలెడన్ని ఫోటోలు నెట్ లో తెగ హల్ చల్ చేశాయి. సమంత కూడా చాలా ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

వీటిలో ఓ బుజ్జి పాప ఫోటో కూడా ఉంది. మీడియా ప్రసారం చేసిన వాటిలో కూడా ఈ చిన్నారి అందరినీ ఆకట్టుకుంది. ఈ బుల్లిపాప డ్రస్ అంచులపై సమంత.. చెయ్ అని ఎంబ్రాయిడరీ కూడా చేసి ఉంటుంది. మరి నాగచైతన్య, సమంతల నిశ్చితార్ధ పంక్షన్ లో ఇంతగా సందడి చేసిన ఈ చిన్నారి ఎవరనే విషయం ముందు అందరికీ అర్ధం కాలేదు. ఈమె ఎవరో కాదు.. దగ్గుబాటి సురేష్ కి మనవరాలు. అంటే సురేష్ బాబు కూతురు మాళవిక-ఆమె భర్త బిజినెస్ మ్యాన్ అయిన భరత్ కృష్ణారావుల కుమార్తె ఈ చిన్నారి ఐరా. ఈ బుజ్జాయి తల్లి మాళవిక చైతుకు కజిన్. అంటే.. అంటే.. చైతు ఈమెకు బాబాయ్ అవుతాడన్న మాట.

అలా ఈ బుజ్జిపాపకు తాను పిన్ని కాబట్టి.. ‘మై డాల్’ అంటూ సమంత సంబోధించింది. మొత్తం దగ్గుబాటి కుటుంబం అంతా నాగచైతన్య, సమంత ల నిశ్చితార్ధానికి వచ్చారు. అందరిలోకి ఈ ఏడాది వయసున్న చిన్నారి ఐరా చేసిన సందడి ఎక్కువగా ఆకట్టుకుంది.

Related

  1. సమంత కట్టుకున్న చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
  2. చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత!
  3. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  4. నాగర్జునకి తలనొప్పిగా మారిన సమంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -