Saturday, May 18, 2024
- Advertisement -

నాగర్జునకి తలనొప్పిగా మారిన సమంత?

- Advertisement -
nagarjuna fire on samantha

త్వరలోనే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగార్జున ఇద్ద‌రు కుమారులు, టాలీవుడ్ యంగ్ హీరోలు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఖిల్ ఎంగేజ్‌మెంట్ ల‌వ‌ర్ శ్రియా భూపాల్‌రెడ్డితో అయిపోయింది.

ఇక త్వరలో నాగచైతన్య, సమంతల ఎంగేజ్‌మెంట్ కూడా జరగతుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విషయం ఇలా ఉంటే పెళ్లి సంగతిపై స‌మంత మీడియాకు ప‌దే ప‌దే లీకులు చేస్తుండటంతో నాగార్జున‌కు చాలా కోపం వస్తుందట. పెద్ద కోడ‌లు స‌మంత తీరుపై నాగార్జున‌ చాలా కోపంగా ఉన్నాడని ఇండ‌స్ట్రీలో రూమ‌ర్లు జోరుగా వినిపిస్తున్నాయి. స‌మంత‌ ఇటీవ‌ల అఖిల్ పెళ్లి తర్వాత త‌మ‌ పెళ్లి ఉంటుందని ఇంటర్వ్యూల్లో చేయడం.. నాగార్జున‌కు న‌చ్చ‌డం లేద‌ట‌. 

వాస్తవానికి అఖిల్ పెళ్లికి ముందే చైతూ పెళ్లిని ఘనంగా నిర్వహించాలని నాగ్ పట్టుదలగా ఉన్నాడట. త్వ‌ర‌లోనే చైతు – స‌మంత ఎంగేజ్‌మెంట్ కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించి..త‌ర్వాత వారి పెళ్లి గ్రాండ్‌గా చేసి, ఆ త‌ర్వాత అఖిల్‌-శ్రియా పెళ్లి చేయాల‌ని నాగ్ ప్లాన్‌గా తెలుస్తోంది. సమంత, చైతూ మాత్రం తాము చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారట. మరి నాగ్ కోరికను చైతూ, సమంత తీరుస్తారో లేదో చూద్దాం.

Related

  1. సమంతను ఇలా చూస్తే షాక్ అవుతారు!
  2. చైతు, సమంతల ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
  3. ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!
  4. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -