Thursday, May 16, 2024
- Advertisement -

తెలుగు యంగ్ హీరోతో ఎఫైర్‌ నడుపుతున్న అనుప‌మ

- Advertisement -
anupama affair with young tollywood hero

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించే మాట్లాడుకుంటున్నారు. అ..ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలతో వరస హిట్స్ తన ఖాతలో వేసుకుంది. శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం తర్వాత అనుప‌మ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే చాన్స్‌లు కొట్టేస్తోంది.

అనుప‌మ క్యూట్‌లుక్స్‌ చూసి టాలీవుడ్ యువ‌త అంతా ప‌డి చ‌చ్చిపోతున్నారు. అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా కనిపించే ఈ భామకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వ‌రుస‌గా చాన్స్‌లు కొట్టేస్తున్న ఈ భామ ఇప్పుడు హైద‌రాబాద్‌ను వ‌దిలి వెళ్ల‌డం లేదు. అయితే అనుప‌మ హైద‌రాబాద్‌ను వ‌దిలి వెళ్ల‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉన్న‌ట్టు ఇండస్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఓ యంగ్ హీరోతో ఎఫైర్ న‌డుపుతోంద‌ట‌.

ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని…ఆమె త‌న తాజా హిట్ సినిమా హీరో శ‌ర్వానంద్‌తో సీక్రెట్‌గా ఎఫైర్ న‌డుపుతోంద‌న్న రూమ‌ర్లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా శ‌త‌మానం భ‌వ‌తి స‌క్సెస్ ప్ర‌మోష‌న్ల‌లో వీరిద్దరూ తెగా ఎంజాయ్ చేసింద‌ట‌. ఈ జంట హైద‌రాబాద్‌లో సీక్రెట్‌గా తిరుగుతూ కొంద‌రి కంట‌కూడా ప‌డ్డార‌ట‌. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్త‌లు ఇండ‌స్ట్రీలో ఓ రెంజ్ లో వినినిపిస్తున్నాయి. మరి ఈ వార్త‌ల్లో ఎంతవరకు నిజం ఉందో వారిద్దరికే తెలియాలి.

Related

  1. అనుపమ గురించి ఎవరికి తెలియని నిజాలు!
  2. వరుణ్ తో ఎఫైర్‌ పెట్టుకున్న బిందు మాధ‌వి.. త్రిషకి ఏం సంబంధం..?
  3. ర‌మ్య‌కృష్ట తో కుర్రాడి ఎఫైర్‌..?
  4. సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -