Wednesday, May 8, 2024
- Advertisement -

ఇలియానాను కూడా ఘోరంగా వేధించారు!

- Advertisement -
ileana also harassed and abused in her childhood

టాలీవుడ్ ని ఒక్కప్పుడు తన నడుము వొంపులతో ఓ ఊపు ఊపేసింది అందాల భామ ఇలియానా. టాలీవుడ్ లో చాన్స్‌లు రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళి పోయింది. అక్కడ మొదట్లో అవకశాలు వచ్చిన ఒప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇలియానా మాత్రం కొన్నేళ్లుగా రకరకాల ఫోటోలు.. వీడియోలను తన సోషల్ నెట్వర్క్ పేజ్ లలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పుడు సీక్రెట్స్‌ను కూడా చెప్పేస్తోంది.

టీజింగ్ కారణంగా తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది. నేను నా మాజీ ప్రియుడు పంపిన కొన్ని డర్టీ మెసేజ్ లు వాయిస్ నోట్స్ లను షేర్ చేస్తున్నా. ఎందుకంటే.. నాకు అతడు మరో ఛాన్స్ ఇవ్వలేదు’ అనే ఆర్టికల్ ను షేర్ చేసింది ఇలియానా. ఇందులో  అమ్మాయి-బాయ్ ఫ్రెండ్ లకు సంబంధించిన ఛాట్ మెసేజ్ స్క్రీన్ షాట్స్.. కొన్ని వాయిస్ మెసేజ్ లు ఉన్నాయి. ‘ఇది చాలా ఘోరమైన విషయం. ఇతడిని గురించి షేర్ చేసిన అమ్మాయిని చూసి గర్వపడుతున్నా’ అంటూ ట్వీట్ పెట్టింది ఇలియానా.

తాను కూడా ఈవ్ టీజింగ్‍ ను ఫేస్ చేసానని చెప్పింది. ‘నేనుకూడా ఈవ్ టీజింగ్ కి బాధితురాలినే. ఆ వేధింపుల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. అయితే.. నాకు అవసరమైనపుడు మద్దతు ఇచ్చే ఎంతో అందమైన మనసున్న తల్లిదండ్రులు ఉండడం నా అదృష్టం’ అని చెప్పింది ఇలియానా. ప్రస్తుతం ఈవ్ టీజింగ్.. లైంగిక వేధింపులకు సంబంధించి తమ అనుభవాలను చాలామంది బాలీవుడ్ తారలు పంచుకోవడం.. చర్చనీయాంశం అవుతోంది. రీసెంట్ గా హాలీవుడ్ నటి ఆష్ లే జుడ్.. తనపై 14 ఏళ్లకే రేప్ జరిగిందని చెప్పింది కూడా. 

Related

  1. నూలు పోగు లేకుండా పిచ్చేక్కించిన ఇలియానా!
  2. భాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా సెక్సీ వీడియో హల్ చల్!
  3. లీకైన ఇలియానా బికినీ వీడియో హల్ చల్!
  4. వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -