Thursday, April 25, 2024
- Advertisement -

ఆ హీరోతో సమంత లిప్ లాక్ సీన్

- Advertisement -

హీరోయిన్ సమంత అసలు తగ్గేదే లేదంటోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత దూకుడు పెంచింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో ప్రేక్షకులను మత్తెక్కించిన సమంత మరో రోమాంటిక్ మూవీతో అలరించబోతోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ పేరుతో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలిసిందే.. ఇందులో వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సమంత, విజయ్ మధ్య లిప్ లాక్ సీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చైతూతో పెళ్లికి ముందు కూడా సమంత లిప్ లాక్ సీన్ లో నటించింది. విడాకుల తర్వాత పుష్పలో ఐటం సాంగ్ తో రెచ్చిపోయింది.

మరోవైపు మహానటి సినిమా తర్వాత విజయ్, సమంతలు కలిసి నటిస్తున్న రెండో మూవీ ఇది. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది.

మహేశ్ బాబు సినిమాలో నాని

తల్లైన హీరోయిన్ సంజనా గల్రానీ

డ్రీమ్ కారు సొంతం చేసుకున్న విశ్వక్ సేన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -