- Advertisement -

తల్లైన హీరోయిన్ సంజనా గల్రానీ

- Advertisement -

కన్నడ నటి సంజనా గల్రానీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. అమ్మయ్యింది. పండంటి మగబిడ్డను కన్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో మూడు నెలలు పాటు జైలు జీవితం గడింపించి సంజనా గల్రానీ. బెయిల్ పై బయటకు వచ్చాకా ప్రియుడు డాక్టర్ పాషాను 2021లో పెళ్లాడించింది. వారికి ఇప్పుడు మగ సంతానం కలిగింది.

మరోవైపు సంజనా గల్రానీ సోదరి నిక్కీ గల్రానీ, నటుడు ఆది పినిశెట్టిని గురువారం చెన్నైలో సంప్రదాయబద్ధంగా వివాహమాడింది. దాంతో గల్రానీ కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి.

కన్నడ బ్యూటీకి బాలీవుడ్ ఛాన్స్

సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

కొత్త లుక్ లో ఎన్టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -