Friday, May 10, 2024
- Advertisement -

మంచు లక్ష్మి ఎందుకిలా తయారయ్యింది!

- Advertisement -

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఏం చేసిన ఒక సంచలనమే. తనకు నచ్చిన పనిని ముక్కుసూటిగా ఎలాంటి భయం లేకుండా చేస్తుంది. అలాగే ఈ మధ్య దర్శకుడు క్రిష్ పెళ్లి పంక్షన్లో తను చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకి లక్ష్మి ఎం చేసిందంటే…

దర్శకుడు క్రిష్ పెళ్లి ఘనంగా జరిగి, ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఈ పెళ్లికి మంచులక్ష్మి ఒక టీనేజీ అమ్మాయిలా తయారయ్యి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఆమె ఒక పని చేసింది. అది చూసిన వారు షాక్ తిన్నారు. క్రిష్ జంటని అందరూ వచ్చి విష్ చేసి, క్రిష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారు. కానీ మంచు లక్ష్మి వెళ్లి క్రిష్ తొడ మీద కూర్చొని, విషెస్ చెప్పింది.

అక్కడ ఉన్నవారు అందరూ ఇది చూసి షాక్ అయ్యి, ఏం జరిగిందో అర్ధం కానట్టు ఉండిపోయారు. క్రిష్ సిగ్గుతో నవ్వుతూ, ఆమెను పైకి లేపే ప్రుయత్నం చేయగా, క్రిష్ వైఫ్ మాత్రం నవ్వుతూ లైట్ తీసుకుంది. కాని అక్కడ ఈ సీన్ చూసిన కొందరు, క్రిష్ డైరెక్షన్ లో లక్ష్మి ఒక్క సినిమా కూడా చేయలేదు మరి ఇంత చనువు ఎలా అని అనుకున్నారంట. గతంలో కూడా తన సోదరుడు మంచు విష్ణు పుట్టిన రోజు వేడుకలలో కూడా చిన్న పిల్లలా అతని చంక ఎక్కి అందరిని విస్మయపరిచింది. ఏది ఏమైనా మంచు లక్ష్మక్క ఎం చేసినా సంచలనమే మరి..!!!

{youtube}v=Y5rE6QlH2TI{/youtube}

Related

  1. రేణు రిక్వెస్ట్ ద్వారా సాయం పొందిన లక్ష్మి!
  2. హాలీవుడ్ లో మంచు లక్ష్మి
  3. అక్కినేని అఖిల్ ని రోడ్డుకి లాగిన మంచు లక్ష్మి.
  4. మంచు లక్ష్మి ని అవాయిడ్ చేసిన మెగా హీరోలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -