నాగార్జున సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

- Advertisement -

టాలీవుడ్ మన్మధుడు, అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు కొంత కాలంగా ఇండస్ట్రీలో సరైన హిట్ మూవీని తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. క్రమంలోనే ఇప్పటికే ఈ ఏడాది ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే లేకపోయింది.

అక్కినేని డ్రీమ్ ప్రాజెక్టు ‘బంగార్రాజు’ నాగార్జున, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీకి సిక్వెల్ గా రూపొందిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Also read:కరోనాను తన్నితరిమేశానంటున్న పూజా హెగ్డే.. వైరల్ కామెంట్స్!

తాజాగా బంగార్రాజు మూవీ గురించి అప్‌డేట్ వచ్చింది.ఈ సినిమాలో నటించడానికి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ మొత్తం విన్న సోనాక్షి త్వరలోనే తన నిర్ణయం చెబుతామని చెప్పినట్లు సమాచారం.తెలుగులో నాగార్జున మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -