Saturday, April 27, 2024
- Advertisement -

శ్రీదేవి భర్త ఇప్పుడు ఆ పనిచేయబోతున్నారట?

- Advertisement -

భారతీయ చలన చిత్ర రంగంలో అందాల తారగా అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయిన శ్రీదేవి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగు,తమిళ,మళియాళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కే సొంతం అయ్యారు. బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

రెండేళ్ల క్రితం ఆమె అనుకోకుండా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా చలామణి అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న బోనీ కపూర్ తాజాగా వెండితెరపై దర్శనమివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ కలిసి నటిస్తున్న సినిమాలో ఆయన రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈమధ్య ఆయన ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి పథకం యథాతథం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!

జబర్ధస్త్ యాంకర్ అనసూయకు కరోనా!

ఈసీ కీల‌క ఆదేశాలు.. ఏపీలో ప‌థకాల‌కు బ్రేక్‌!?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -